రోహిత్ రిటైర్మెంట్‌పై రితిక ఎమోషనల్ పోస్ట్

80చూసినవారు
రోహిత్ రిటైర్మెంట్‌పై రితిక ఎమోషనల్ పోస్ట్
టీ20 వరల్డ్ కప్ విజయం రోహిత్‌కు ఎంత విలువైందో తనకు తెలుసని ఆయన భార్య రితిక అన్నారు. దీని కోసం కొన్నినెలల పాటు హిట్ మ్యాన్ కఠిన సమయం గడిపారని పేర్కొన్నారు. అన్నింటిని అధిగమిస్తూ తన కలను నెరవేర్చుకోవడం స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. ఆటను ప్రేమించే వ్యక్తిగా రోహిత్ టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉందన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన సొంతం అయినందుకు గర్విస్తున్నట్లు ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్