గర్జించిన చెన్నై బౌలర్లు.. టార్గెట్ ఇదే!

83చూసినవారు
గర్జించిన చెన్నై బౌలర్లు.. టార్గెట్ ఇదే!
సొంత మైదానంలో చెన్నై బౌలర్లు రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 137/9 పరుగులకు కట్టడి చేశారు. రవీంద్ర జడేజా, దేశ్‌పాండే చెరో 3 వికెట్లతో అదరగొట్టారు. ముస్తాఫిజుర్ 2, తీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక KKR బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 34, నరైన్ 27, రఘువంశీ 24 పరుగులతో రాణించారు. చెన్నై లక్ష్యం 138.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్