మరో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ(వీడియో)

595చూసినవారు
IPLలో రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. ముంబై తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇవాళ PBKSతో మ్యాచులో 3 సిక్సర్లు బాది కీరన్ పొలార్డ్ (223 సిక్సర్లు)పేరిట ఉన్న రికార్డును హిట్ మ్యాన్ బద్దలుకొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ (104), ఇషాన్ కిషన్ (103), సూర్య (95) ఉన్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో గేల్ అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టగా, రోహిత్ 275 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్