కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో ఘనత

59చూసినవారు
కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో ఘనత
ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో ధోనీ అగ్రస్థానంలో నిలిచారు. హిట్‌మ్యాన్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించగా, గంగూలీ 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ WTC ఫైనల్, ODI WC ఫైనల్ మరియు T20WC సెమీ ఫైనల్‌లలో ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్