రాయల్ ఎన్​ఫీల్డ్ ‘SCRAM 411’ మోడల్​ సేల్స్​ నిలిపివేత!

66చూసినవారు
రాయల్ ఎన్​ఫీల్డ్ ‘SCRAM 411’ మోడల్​ సేల్స్​ నిలిపివేత!
రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు షాకింగ్ న్యూస్. కంపెనీ తన 'స్క్రామ్ 411' మోడల్ సేల్స్​ను భారత్ మార్కెట్లో నిలిపివేసింది. ఈ క్రమంలో తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మోటార్‌సైకిల్‌ను తొలగించింది. అలాగే కంపెనీ ఇటీవలే 'రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440'ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో పెద్ద ఇంజిన్, ఎక్కువ పవర్, సిక్స్-స్పీడ్ గేర్​బాక్స్​ను అందించింది.

సంబంధిత పోస్ట్