రూ. 2లక్షల రుణమాఫీ అమలైందా?: కేటీఆర్‌

54చూసినవారు
రూ. 2లక్షల రుణమాఫీ అమలైందా?: కేటీఆర్‌
రూ. 2లక్షల రైతు రుణమాఫీ అమలైందా?అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'ఇచ్చిన 5 హామీల్లో ఐదు అమలు చేశామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ 4 వేలు ఎవరికైనా ఇచ్చారా?మహిళలకు రూ.2,500 ఎక్కడైనా ఇస్తున్నారా?' అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందన్నారు. కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్