లైఫ్ స్టైల్‌లో ఈ మార్పులు.. క్యాలరీస్ కరిగిచేయండి

54చూసినవారు
లైఫ్ స్టైల్‌లో ఈ మార్పులు.. క్యాలరీస్ కరిగిచేయండి
క్యాలరీస్ కరిగించాలంటే లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్ మార్పులు చేసుకుంటే చాలు. కంప్యూటర్ ముందు కూర్చునే వారు ఎక్కువసేపు కూర్చొకుండా స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. చిన్నపాటి దూరమైనా వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. పని ప్రదేశంలో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించండి. వీలైనన్నీ సార్లు స్టెప్స్ ఎక్కి, దిగితే క్యాలరీస్ సులువుగా ఖర్చవుతాయి.

సంబంధిత పోస్ట్