రూ. 299 ద్వారా..10 లక్షల జీవిత బీమా పొందండి!

75చూసినవారు
రూ. 299 ద్వారా..10 లక్షల జీవిత బీమా పొందండి!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అతి తక్కువ ప్రీమియంతో కొత్త ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. దీనిని 18 నుంచి 65 ఏళ్ళ మధ్య ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో ఏడాదికి రూ.299, రూ. 399 వంటి తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల బీమా పొందవచ్చు. ప్రమాదంలో మరణిస్తే, శాశ్వత అంగవైకల్యం, ఏదైనా అవయవం కోల్పోవడం, పక్షవాతం వచ్చినప్పుడు ఈ పాలసీ తీసుకున్న వారికి 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ పాలసీ కోసం సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్