రూ.49కే బీఎస్ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌

50చూసినవారు
రూ.49కే బీఎస్ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్‌ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను తగ్గించింది. ఒక నెలకు గాను కేవలం రూ.49లేకే స్టార్టర్ ప్యాక్‌ను అందిస్తోంది. గతంలో ఈ స్టార్టర్ ప్యాక్‌ కోసం నెలకు రూ.99 వసూలు చేసింది. దీంట్లో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. దీనితో పాటు BSNL మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్