నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం.. ఎందుకంటే?

84చూసినవారు
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం.. ఎందుకంటే?
నేడు ఇంటర్నేషనల్ డాన్స్ డే. డాన్స్ కేవలం మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో దీనిని జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా డాన్స్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రదర్శనలు, వర్క్ షాప్ లు, ఈవెంట్లు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ కళను ప్రోత్సహించే విధంగా చేయాలని ఈ డాన్స్ డేని నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్