మూడు రోజుల్లో రూ. 621 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప-2

81చూసినవారు
మూడు రోజుల్లో రూ. 621 కోట్లు కలెక్ట్  చేసిన పుష్ప-2
సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప-2 చిత్రం ఈ నెల 5న విడుదలైన సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా మూడు రోజుల్లో రూ. 621 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో హిందీలో నెట్‌ రూ.205 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్