పాపం.. వచ్చీరాని ఇంగ్లీష్‌లో టీచర్‌కు లీవ్ లెటర్ రాశాడు (Video)

55చూసినవారు
సోషల్ మీడియాలో ఓ స్టూడెంట్.. టీచర్‌కు రాసిన లీవ్ లెటర్ తాజాగా తెగ చక్కర్లు కొడుతోంది. ఈ లెటర్‌లో తనకున్న ‘బద్దకాన్ని’ ఏదొక ప్రమాదకర వ్యాధిలా వచ్చీరాని ఇంగ్లీష్‌లో చెప్పడంతో పాటు.. ఇది తన క్లాస్‌మేట్స్‌కి సోకకూడదని.. కాలేజీకి రావట్లేదని పేర్కొంటాడు రాహుల్ అనే విద్యార్ధి. ఏదో ప్రేమలేఖ రాసినట్లు లాస్ట్‌లో లవింగ్లీ రాహుల్ అంటూ సిగ్నేచర్ చేస్తాడు. ఇక ఆ లీవ్ లెటర్ చూసి టీచర్ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్