బుమ్రా యార్కర్‌కు సాహా ఫ్యూజులు ఔట్ (వీడియో)

84చూసినవారు
యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి మెరిశాడు. ఇవాళ గుజరాత్‌తో మ్యాచ్‌లో బుమ్రా వేసిన బంతికి క్రీజులో ఉన్న సాహా అవాక్కయ్యాడు. అద్భుతమైన యార్కర్‌తో సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 4వ ఓవర్‌లో బుమ్రా ఆఖరి బంతిని యార్కర్‌గా సంధించాడు. బుమ్రా వేసిన బంతిని సాహా అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన సాహా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్