బొటనవేలు విరిగినా బౌలింగ్.. వరుసగా 2 వికెట్లు

83చూసినవారు
విండీస్ ప్లేయర్ షమర్ జోసెఫ్ గాయం నుంచి కోలుకున్నాడు. నిన్న స్టార్క్ వేసిన యార్కర్ అతని కాలి బొటనవేలుకు బలంగా తగలడంతో ఫ్రాక్చర్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇవాళ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన జోసెఫ్ బౌలింగ్ తో విజృంభించాడు. కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ ను వరుస బంతుల్లో ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్