యూట్యూబర్ నానిపై ఫైర్ అయిన సజ్జనార్

53చూసినవారు
యూట్యూబర్ నానిపై ఫైర్ అయిన సజ్జనార్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన చాలామంది బెట్టింగ్ యాప్స్  ప్రమోట్ చేస్తున్నారు. వీటిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఫిషర్ మ్యాన్ నానిపై ఫైర్ అయ్యారు.‘ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. యాప్స్ ప్రమోట్ చేసి యువకుల ప్రాణాలు తీయడం సరికాదు. చట్టం చూస్తు ఊరుకోదు. కచ్చితంగా శిక్షిస్తుంది’ అంటూ మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్