మే నుంచి తల్లికి వందనం: సీఎం చంద్రబాబు (వీడియో)

66చూసినవారు
AP: మే నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో CM పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. అలాగే, రైతు భరోసా కింద రూ.20 వేలు మే నుంచి అమలు చేస్తామని, డబ్బులు లేకపోయినా సూపర్ సిక్స్ హామీల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్