లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని కోరిన సమంత

69చూసినవారు
లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని కోరిన సమంత
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను టాలీవుడ్ మహిళల తరఫున స్వాగతిస్తున్నామని సినీ నటి సమంత అన్నారు. కేరళలోని WCCని టాలీవుడ్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. "తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై 2016లో 'ది వాయిస్ ఆఫ్ విమెన్' పేరుతో కమిటీ ఏర్పాటు చేశారు. అది రూపొందించిన నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా" అని సమంత పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్