నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం తరువాత సమంత ఓ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా నేడు సమంత చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సామ్ వేసుకున్న స్వెట్ షర్ట్‌పై ‘‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్’’ అనే లైన్ ఉంది. బయట ఎన్ని వార్తలు, పుకార్లు వచ్చినా, తాను సైలెంట్‌గా ఉంటానంటూ ఆమె ఈ ఒక్క ఫోటోతో చెప్పేసింది. కాగా, ఈ ఫొటోలో సమంత మిడిల్ ఫింగర్ చూపించిందని నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.