సమంత సపోర్ట్ మరిచిపోను : అవంతిక

1082చూసినవారు
సమంత సపోర్ట్ మరిచిపోను : అవంతిక
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి గొప్ప ముద్రను వేసుకున్న నటి అవంతిక వందనపు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. సమంత, కాజల్, నాగ చైతన్యలతో కలిసి గడిపిన రోజులు మధురమైనవని కొనియాడారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సందర్భంలో కాజల్, సమంత ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిపారు. సమంత తన కెరీర్ లో ఎన్నో మంచి పనులను చేసి మంచి పేరు తెచ్చుకున్నదని, ఆమె విజయమే నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్