బీహార్ డిప్యూటీ సీఎంగా సామ్రాట్ ప్రమాణ స్వీకారం (వీడియో)

1074చూసినవారు
బీహార్‌లో నాటకీయ పరిణామాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లికర్ ప్రమాణం చేయించారు. నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ సమక్షంలో డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్