బెంగాల్ కోర్టు వెలుపల ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను చెంపదెబ్బ కొట్టిన దుండగుడు

57చూసినవారు
బెంగాల్ కోర్టు వెలుపల ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను చెంపదెబ్బ కొట్టిన దుండగుడు
వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కార్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఘోష్ ను పశ్చిమ బెంగాల్ లోని కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తుండగా కోర్టు వెలుపల గుర్తు తెలియని వ్యక్తి చెంప దెబ్బ కొట్టారు. భద్రతా సిబ్బంది తమ వాహనంలోకి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వీడియోలో కనిపించింది. అతడిపై దాడి చేసేందుకు కోర్టు బయట ప్రజలు గుమిగూడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్