అద్వానంగా మారిన చౌటకూర్ కోన్యాల రోడ్డు

84చూసినవారు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో చౌటకూర్ నుంచి కోన్యాల రోడ్డు మంగళవారం ఉదయం ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అడుగడుగునా గుంతలమయంగా అధ్వానం మారిన పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు పై మట్టి వేసి మరమ్మతులు చేయగలరని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్