సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీరాజ్ కమిషనర్, పి ఆర్ డిప్యూటీ కమిషనర్ బుధవారం పలు గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులను పరిశీలించినారు. అనంతరం డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా ఉందని మండల అధికారుల నిర్లక్ష్యంతోటే ఇలా ఉండడం సరికాదని హెచ్చరించారు.