మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ లో ఉచిత శిక్షణ

74చూసినవారు
మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ లో ఉచిత శిక్షణ
సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో నెలరోజుల పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలకు ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బిఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. బ్యూటీ పార్లర్, టైలరింగ్ శిక్షణ జులై 1 నుండి ప్రారంభం అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్