పెద్ద శంకరంపేట: అమ్మవారి సన్నిధిలో శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు

62చూసినవారు
పెద్ద శంకరంపేట: అమ్మవారి సన్నిధిలో శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు
పెద్ద శంకరంపేట పట్టణంలో కొలువుదీరిన అమ్మవారి మండప సన్నిధిలో శనివారం 3వ రోజు దుర్గ భవాని మాత అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శనివారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, బలన్న గౌడ్ ఆండాలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్