చౌటకుర్ మండలం బొమ్మరెడ్డిగూడెంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ తో గురువారం ఉదయం 6 గంటలకు పూరి గుడిసె దగ్ధంమై 20 వేల రూపాయలు కాలిపోయింది. ఇంట్లో సరుకులు, బంజారా వేషాధారణ బట్టలు పూర్తిగా కాలిపోయింది. చౌటకుర్ మండలం గిర్ధవర్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి నరేష్ విద్యుత్ లైన్ మెన్ రాజేష్, హెల్పర్ సంగయ్యతో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డైరెక్టర్ జైపాల్ నాయక్, తాండ వాసులు శంకర్ నాయక్, సర్వాన్, తిలక్, మిథ్య, రాకేష్, సంతోష్, ఆకాష్, అభిలాశ్ లు ఉన్నారు.