రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుధాకర్ రెడ్డి

59చూసినవారు
రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుధాకర్ రెడ్డి
రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మునిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్