ఆర్ఎంపి క్లినిక్ సీజ్

76చూసినవారు
చింతల్ చెరు గ్రామంలో నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపి క్లినిక్ ను గ్రామ మెడికల్ ఆఫీసర్ నేత్రావతి మంగళవారం సీజ్
చేశారు. మెడికల్ ఆఫీసర్ నేత్రావతి ఆర్ఎంపి క్లినిక్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా 8 బెడ్లు నిర్వహించి వైద్యం చేయడం గుర్తించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు క్లినిక్ సీజ్ చేసినట్లు నేత్రావతి తెలిపారు.

సంబంధిత పోస్ట్