సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం పరిధిలో మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా మహ్మదాపూర్ గ్రామానికి చెందిన గొల్ల బసంతి బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు గొల్ల బసంతి మాట్లాడుతూ గత వారం రోజులు క్రితం తన మొబైల్ పోగొట్టుకున్నాను తన మొబైల్ తిరిగి అప్పగించినందకు పోలీస్ శాఖ పోలీస్ బృందం నా తరుపున నాలాంటి బాధితులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.