దుబ్బాక: చదువుతోపాటు యువత క్రీడల్లో సత్తా చాటాలి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు మల్లాయిపల్లిలో పిల్లలందరూ చదువుతోపాటు యువత క్రీడలలో సత్తా చాటాలని అలాగే ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని పిల్లలకు క్రీడలు ముఖ్యమని పిల్లలందరూ కలిసి ప్రతిరోజు క్రీడలలో పాల్గొనాలన్నారు. అనంతరం వారికి వాలీబాల్ ని ప్రజాసేవకుడు నిమ్మ యాదయ్య అందజేశారు.