దౌల్తాబాద్: చట్టాలపై బాల్యం నుంచి అవగాహన కలిగి ఉండాలి

57చూసినవారు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించి పోలీస్ స్టేషన్ పనితీరు పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మోటారు, వాహనాల చట్టం, ట్రాఫిక్ నిబంధనలు, పీఎస్ పనితీరుపై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం 18 సంవత్సరాల వయసు లోపు పిల్లలు వాహనాలు నడపరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్