సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఎనిమిదో వార్డులో ఏర్పుల లింగం ఆధ్వర్యంలో కరోనా వైరస్ ను తరిమి కొట్టడానికి కృషి చేయడం జరిగింది కావున వ్యాధి మహమ్మారి వ్యాధి నిజంగా దేశ రాష్ట్ర ఆదేశాల మేరకు కొవ్వొత్తుల దీపాలతో 8వ వార్డు సంపూర్ణంగా వెలిగించడం జరిగింది. ఈ ప్రకృతి ద్వారా కరోనా వైరస్ ను తరిమివేయడానికీ ఈ యొక్క గల్లీలో ఉన్న ప్రతి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉద్దేశించి జయభారత్ పోరాట వేదిక సంగారెడ్డి జిల్లా కార్యదర్శి పోచమ్మ స్వామి మాట్లాడగా కరోనా వైరస్ ను పరిశుద్ధంగా వేయాలని ముందు ముందు రోజుల్లో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండాలని పా శుభ్రం చేయాలని కుటుంబంలో నుంచి ఏ ఒక్కరు కూడా ఏప్రిల్ 14 వరకు బయటకు రావడం మన కుటుంబాల జీవితం మన పైన ఆధారపడి ఉంది కావున దయచేసి ఇ దేశ రాష్ట్ర ప్రజలు అందరు కూడా బయటకు రావద్దని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జోగు వెంకటేష్ పోచమ్మ నాగేష్ కే నరసింహ కే బిక్షపతి యాదగిరి ఇ సంజీవ కేశవ వివిధ అ వార్డు మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది కరోనా వైరస్ ను తరిమివేయడానికి జాగ్రత్తలు పాటిస్తామని ఈరోజు నరేంద్ర మోడీ పిలుపుమేరకు 8వ వార్డు లో ప్రమాణం చేయడం జరిగినది సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం గా మేము సైతం అంటూ అందరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు నిజంగా 9 నిమిషాల 9 సెకన్లు పాటించడం జరిగింది.