Nov 03, 2024, 12:11 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: ఆర్యవైశ్యులకు సహకారం అందిస్తాం
Nov 03, 2024, 12:11 IST
ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా నిరుపేద వైశ్యులకు సహకారం అందిస్తామని గుడి ముందు ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాలువ సుజాత అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోరాటం చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోని కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు.