సంగారెడ్డి: వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తా: కలెక్టర్

84చూసినవారు
సంగారెడ్డి: వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తా: కలెక్టర్
వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వికలాంగుల వాయిస్ మాస పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, వికలాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. సదరు క్యాంపు లో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్