జహీరాబాద్: అమిత్ షా మంత్రి పదివికి రాజీనామా చేయాలి

56చూసినవారు
జహీరాబాద్: అమిత్ షా మంత్రి పదివికి రాజీనామా చేయాలి
జహీరాబాద్ నియోజకవర్గం బాగారెడ్డిపల్లిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎస్సి సెల్ అధ్యక్షులు బండి మోహన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్