తడ్కల్ లో ఎంపీ సురేష్ షెట్కార్ జన్మదిన వేడుకలు

60చూసినవారు
తడ్కల్ లో ఎంపీ సురేష్ షెట్కార్ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గురువారం రాత్రి ప్రధాన చౌరస్తా కాంగ్రెస్ పార్టీ జండా వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. అంతకు ముందు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్