సిర్గాపూర్ మండల కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

50చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో క్రైస్తవ మత పెద్దలు, అలాగే క్రైస్తవ బిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా ఏసుక్రీస్తు జన్మదిన పురస్కరించుకొని వీధివీధిన తిరుగుతూ యేసుక్రీస్తు ప్రార్థనలతో మారుమోగింది. చిన్నారుల నృత్యాలు, యువకుల సాంస్కృతిక కార్యక్రమాలు మండల ప్రజలను ఆకట్టుకున్నాయి. క్రైస్తవ పాస్టర్లు వారు చెప్పే సూచనలు ప్రతి ఒక్కరు విని అనుసరించాల్సిందిగా, ఈ లోకానికి ప్రభువు ఒక్కడే ఏసుప్రభు అని అన్నారు.

సంబంధిత పోస్ట్