మంగంపేటలో క్రిస్మస్ వేడుకలు

76చూసినవారు
నారాయణఖేడ్ పట్టణం మంగంపేటలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పీసీసీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు హనుమంత్, సాయిలు క్రైస్తవులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్