నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదినం సందర్బంగా క్రిస్మస్ సంబరాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిన్నారుల నృత్యాలు, యువకుల సాంస్కృతిక కార్యక్రమాలు మండల ప్రజలను ఆకట్టుకున్నాయి. క్రైస్తవ పాస్టర్లు వారు చెప్పే సూచనలు ప్రతి ఒక్కరు విని అనుసరించాల్సిందిగా ఈ లోకానికి ఏసు ప్రభువు ఒక్కడే అని అన్నారు