ఖేడ్ లో కార్తీకదీపోత్సవానికి సర్వం సిద్ధం..

79చూసినవారు
ఖేడ్ లో కార్తీకదీపోత్సవానికి సర్వం సిద్ధం..
నారాయణఖేడ్ పట్టణంలోని శిరిడి సాయిబాబా ఆలయం ఆవరణలో ఈనెల 7న గురువారం సాయంత్రం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవము, కార్తీకదీపోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని మంగళవారం ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీకదీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్