గజ్వేల్: నాణ్యాలతో అయోధ్య రామ మందిరం చిత్రం తయారీ

59చూసినవారు
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయి , శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బుధవారం నాణేలతో అయోధ్య రామ మందిరం చిత్రించి ఆవిష్కరించారు. దాదాపు 20వేల నాణాలతో 10 అడుగుల ఎత్తులో రామ మందిరం రూపాన్ని రూపొందించి తన భక్తిని చాటుకున్నారు. సనాతన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాట పడాలని కోరారు.

సంబంధిత పోస్ట్