రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ

68చూసినవారు
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ
నారాయణఖేడ్ నియోజకవర్గ మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి అని అన్నారు.

సంబంధిత పోస్ట్