శంకరంపేట మండలంలోని రామోజీపల్లీ గ్రామానికి చెందిన రామ్ రెడ్డి పేట నారాయణ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించి..అన్ని వేళలా అండగా ఉంటానని ధైర్యం ఇచ్చిన గుర్రపు మచ్చేందర్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ సాగర్, అనుముల తుకారాం, రామోజీపల్లి గ్రామ నాయకులు ఉప్పరి సాయిలు, తాజా మాజీ ఎంపిటిసి యాకూబ్ , కురుమ సంఘం మండల యూత్ అధ్యక్షులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.