ఖేడ్: సీఎం సహాయనిధి చెక్కులు అందచేసిన చంద్రశేఖర్ రెడ్డి

75చూసినవారు
ఖేడ్: సీఎం సహాయనిధి చెక్కులు అందచేసిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల మార్డి గ్రామానికి చెందిన నర్సింలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును ఆదివారం ఎమ్మెల్యే స్వగృహంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందిచారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండలం నాయకులు రవీందర్ రెడ్డి, మాలదోడి తుకారాం సాయిలు, ఈశ్వరప్ప, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్