నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం పొమ్యా నాయక్ తాండకు చెందిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీరాభిమాని లక్ష్మణ్ నాయక్ కి కుమారుడు జన్మించిన విషయం మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి తెలుసుకొని మంగళవారం నారాయణఖేడ్ లోని అమృత ఆసుపత్రికి వెళ్లి అభినందనలు తెలిపి స్వీట్ తినిపించారు.