గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ రెడ్డి

3259చూసినవారు
గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి సోమవారం నూతన గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆయనతో పాటు మాజీ ఎంపీటీసీ పండరీ రెడ్డి, మాజి సర్పంచ్ గుండెరావు పాటిల్, అడ్వకేట్ సంగన్న, రాథోడ్ పర్షురామ్, రాథోడ్ లక్ష్మణ్ జాదవ్ చందర్, జాదవ్ రవిందర్, జైరాం నారాయణ్, జాధవ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్