నాగల్‌గిద్ద: అన్యాయంగా అరెస్టులు

54చూసినవారు
నాగల్‌గిద్ద: అన్యాయంగా అరెస్టులు
తమ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పూటకో అక్రమ కేసుతో.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టులు చేయడం అలవాటుగా మార్చుకున్నదని నాగల్‌గిద్ద మండలం బీఆర్ఎస్ యువ నాయకులు సల్మాన్ అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని నాగల్ గిద్ద మండలం బీఆర్ఎస్ యువ నాయకులు సల్మాన్ బుధవారం డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్