నారాయణఖేడ్: రైతు పండుగ ఉత్సవాలకు బయలుదేరిన ఎమ్మెల్యే, రైతులు

59చూసినవారు
ప్రజా పాలన ఉత్సవాలలో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభను వియజవంతం చేయాలని కోరుతూ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజా పాలన ఉత్సవాలకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్