నారాయణఖేడ్: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
నారాయణఖేడ్: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు. మనూర్ మండలంకు 17, నారాయణఖేడ్ మండలానికి 54, నిజాంపేట్ మండలానికి 20, కల్హేర్ మండలానికి 10 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్