సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఉప తహశీల్దార్ రాజు పటేల్, ఆర్ఐ మాధవరెడ్డి గురువారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే స్వగృహంలో నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.